గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.
హైదరాబాద్ జనవరి 16: తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
