సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ను మర్యాద పూర్వకంగా కలిసిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య …..


జ్ఞాన తెలంగాణ రేగడి తండా:
ఈ రోజు జఫర్గడ్ మండలం సాగరం క్రాస్ రోడ్ రేగడి తండా గ్రామ పంచాయతీ లోని గల మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో సీపీఐ జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు విచ్చేసిన గౌరవ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనoనేని. సాంబశివ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య ..

వీరితో పాటు జిల్లా నాయకులు సంకు యాకూబ్ రెడ్డి మండల నాయకులు కన్న సోమశేఖర్ లు ఉన్నారు.

You may also like...

Translate »