బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 26

బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహితుల సంస్థ బైరెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో మహిళలకు ఉచితంగా జార్దోసి మగ్గం అల్లికలు నేర్పించబడునాని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 40 సంవత్సరాలలోపు మహిళలందరికీ చేవెళ్ల లో మంగం వర్క్ నేర్పించబడును కావున ఆసక్తి కలిగినటువంటి వారు ఇట్టి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ కోఆర్డినేటర్ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు ఇట్టి ట్రైనింగ్ కు వచ్చిన మహిళలందరికీ మధ్యాహ్న భోజనం ఉంటుందని ట్రైనింగ్ పూర్తి అయినాక మగ్గం వేసింది బ్లౌజ్ ఫ్రీ గా ఇవ్వబడుతుందని మరియు సర్టిఫికెట్ కూడా అందించబడనని తెలిపారు ఆసక్తి నేర్చుకోవాలన్న ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 3ఫొటోలు ఆధార్ కార్డు తో ఈనెల 28 లోపు రిజిస్టార్ చేసుకోవాలని తెలిపారు సప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9949104515 సప్రదించాలని తెలిపారు

You may also like...

Translate »