కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి
ఆంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న
కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్,కొలన్ శంకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, కార్పొరేటర్లు గౌరి శంకర్, మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.