త్వరలో కానిస్టేబుల్‌ ఫలితాలు

Image Source | Siasat.com

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి అంకనికి చేరిందివరం కొద్దీ రోజుల్లోగా కానిస్టేబుల్‌ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం.

చివరి పరీక్షలు ముగిసిన తర్వాత జూన్‌ 14 నుంచి 26 వరకు 11 పనిదినాల్లో 1,08,940 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తరువాత 97,175 మందిని ప్రొవిజనల్‌ సెలక్షన్‌కు ఎంపిక చేశారు. వీరిలో అర్హతలు, రిజర్వేషన్‌ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని, ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు గారు అభ్యర్థులను కోరారు.

You may also like...

Translate »