హూన్స గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం.

హూన్స గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం.

జ్ఞాన తెలంగాణ – బోధన్
సాలురా మండలంలోని హున్సా గ్రామంలో ఆదివారం సాలూర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేశారు. ఎం.పీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా గడప గడప కు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కరపత్రం ద్వారా ప్రచారం చేపట్టారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్నా రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రావుల లక్ష్మణ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పల్లె గంగారాం,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఖాజాపూర్ అశోక్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మురిగే శంకర్, మాజీ ఎంపీటీసీ చీల శంకర్, మార్కల్ శివ కుమార్, దేవదానం, జోజయ్య, గడ్డం శీను, చీల ప్రకాష్, ఈరాయప్ప మహారాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »