కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్

జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు, పార్టీ మండల అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి కి, పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.

You may also like...

Translate »