మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు:

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు:
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జఫర్ గఢ్ మండల కేంద్రానికి అతి నిరుపేద కుటుంబానికి చెందిన కోమటి.రమేష్.ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు కాగా మృతిని ఆర్థిక స్థితి గతుల వివరాలు తెలుసుకొన్న స్థానిక కాంగ్రెస్ జిల్లా నాయకులు
బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు మంచాల.ఎల్లయ్య, అన్నేబోయిన బిక్షపతి, పట్టపూరి.సదయ్య,కుల్లా మోహనరావు తదితర నాయకులు అందరు కలిసి పార్టీ తరపున 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. వారి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు జ్యోతి రజిత యాకయ్య, స్రవంతి మోగిలి, కన్న. సోమ శేఖర్,యాదగిరి, మధు,జిట్టబోయిన. రవి,మంచాల.అనిల్, నీలము. రాజయ్య, టౌన్ అధ్యక్షుడు. సముద్రాల.సత్య నారాయణ,పట్టపూరి.విజయ్,పట్టపూరి,కృష్ణ హాబీబ్ ఖాన్,ఇల్లందుల. బాబు,కుల్లా.రాజు,ఉల్లి.రాజు,మాడరాజు.అంజయ్య తదితరులు కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.