చిరుతల రామాయణంకు రండి..

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఆహ్వాన పత్రికను అందించిన భక్త మండలి సభ్యులు
    జ్ఞాన తెలంగాణ రేగొండ
    రేరొండ మండలం వెంకటేశ్వర్లపల్లిలో వచ్చే నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ చిరుతల రామాయణం నాటిక ప్రదర్శనకి రావాలని రావాలని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు భక్త బృంద సభ్యులు ఆదివారం ఆహ్వాన పత్రికను అందించారు. కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఉత్సవ కార్యక్రమ వివరాలు
జూన్ 1వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 2న సీతారాముల అరణ్యవాసం, 3న వాలి వధ, 4న లంకా దహనం, 5న రావణ వధ కార్యక్రమాలు ఉంటాయి.
ఈ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు,భక్త మండలి సభ్యులు ఉన్నారు.

You may also like...

Translate »