పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్ర

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్ర
జ్ఞానతెలంగాణ చిట్యాల, మే 27
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక ల పోలింగ్ బూత్ 218,219 లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్షించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరుగుతున్నాయని.పట్టభద్రులు నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. చిట్యాల మండలం మొత్తం ఓటర్లు 1558గాను 1148మంది 74%పట్టభద్రు ఓటు వినియోగించుకున్నారు.