జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, కాంగ్రెస్ గెలుపు కొరకు కృషి చేద్దాం.



నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర * *మరియు నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి *ఆదేశాల మేరకు,
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపును కోరుతూ,

Stn ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో,మండలం లోని,ఇప్పగూడెం,గ్రామం లో బూత్ కమిటీ ల నిర్మాణం చేయడంతో పాటు,ఈ మధ్య కాలం లో, పార్టీ లో చేరిన, నాయకుల మధ్య, సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి, అధిక మెజారిటీతో గెలిపించాలని,ఈ నెల 24 వ తేదీనమడికొండ లో జరగబోయే, భారీ బహిరంగ సభ కు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నందున,మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని, కోరడం జరిగింది.


ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జిలు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు ,జడ్పీటీసీలు ఎంపీటీసీలు ,మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »