మానవత్వం చాటుకున్న చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్

జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్10:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన మేకమల్ల లక్ష్మి తన కుమారుడైన మేక మల్ల రమేష్ గత సంవత్సరం అనారోగ్య కారణంగా చనిపోవడంతో రమేష్ కొడుకు మరియు కూతురు అనాధలు కావడంతో మేక మల్ల లక్ష్మిని వారి బాగోగులు చూసుకుంటుంది వారి పరిస్థితులు చూసి చలించి పోయిన చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ తన వంతు సాయం కింద 50 కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్స్ లింగన్న, అస్లాం జానీ పాల్గొన్నారు

You may also like...

Translate »