చిన్నారి రచన ను ఆశీర్వదించిన చిలువేరు సమ్మయ్య గౌడ్

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 12.

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో కొక్కరకొండ లక్ష్మి-వెంకన్న దంపతుల కూతురు చిరంజీవి రచన నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారికి నూతన వస్త్రాలు బహుకరించి ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ సభ్యులు చాగంటి రాము,వీరేందర్, కొండేటి. కళాధర్, జెనిగల, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »