చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ


పి ఆర్ టి యు 2025 వాల్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు మరియు డైరీ ని ఆవిష్కరించిన పి ఆర్ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొనగారి కృష్ణా రెడ్డి గారు చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్ పురం దాస్ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ల కిషన్,చేవెళ్ల మండల స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన
దేవర వెంకట రెడ్డి గారు పిఎసిఎస్ చైర్మన్ , బండారి ఆగి రెడ్డి గారు, రమేష్ గౌడ్ కేసారంమాజీ సర్పంచ్ , టేకులపల్లి శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ చేవెళ్ల గారు , మద్దెల శ్రీనివాస్, కాంగ్రెస్ యువ నాయకులు గారు
కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించేలా మరియు పిఆర్సిని వెంటనే ప్రకటించేలా ఎంప్లాయ్ హెల్త్ కార్డ్స్ ను ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాల్సిందిగా సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ మండల అధ్యక్షులు దయానంద్ గారు మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు మండల గౌరవ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు కృష్ణ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జయ కృష్ణ గారు రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు బలరాం గారు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్ గారు జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు చేవెళ్ల మండల అసోసియేట్ అధ్యక్షులు థామస్ జాన్సన్ గారు మండల కార్యదర్శి శివకుమార్ గారు మండల మహిళా కార్యదర్శి అనిత గారు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి గారు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ గారు బుచ్చి బాబు వెంకటేశం రామచంద్రయ్య బాలాజీ సురేందర్ రాఘవేందర్ మరియు పి ఆర్ టి యు టి ఎస్ మండల ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు

You may also like...

Translate »