రుద్రూర్ లో చండీ హోమం, అన్నదానం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్):
నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మంగళవారం చండీ హోమం తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా మంటపం వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో పాటు, చండీ హోమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద బచ్చు రాము ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

You may also like...

Translate »