చల్ల వంశీచందర్ రెడ్డిని గెలుపుకై కృషి చేయండి:

చల్ల వంశీచందర్ రెడ్డిని గెలుపుకై కృషి చేయండి:
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 6:
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని నరసాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు దేవేంద్రప్ప మాట్లాడుతూ ఇందిరామ రాజ్యం నుండి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను తెలియపరిచారు రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అతి త్వరలో చూడబోతున్నామని నిరుపేదలకు నిరుద్యోగులకు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనాలు కూడా చెల్లిస్తానని కాంగ్రెస్ పార్టీ ఆమెని తెలియజేసింది. మన పాలమూరు బిడ్డ మన మధ్యన ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం వాళ్ళ మధ్యన నడిచే చల్ల వంశీచందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.