చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయండి:

చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయండి:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 7:
దామరగిద్ద మండలం నర్సాపురం గ్రామములో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో బాగంగా ఇంటింటా ప్రచారంలో చేశారు. గ్రామ అధ్యక్షుడు దేవేంద్రప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వానికి అంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ నిరుద్యోగం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ పథకం పనులు కల్పిస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు ప్రతి కుటుంబానికి పెన్షన్లను ,చేరుస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా యువత కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ప్రజల మనిషి, మన స్వేచ్ఛకి నిరంతరం శ్రమించే నాయకుడు చల్ల వంశీచందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, పకిరప్ప, శీను పటేల్, లాలు,పాల్గొన్నారు.