కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు

కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి

ఎల్లుండి కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొననున్న భువనేశ్వరి

ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లనున్న భువనేశ్వరి

రేపు ప్రజలతో కలిసి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

You may also like...

Translate »