అంగన్‌వాడీ కార్మికులకు BSP అధ్యక్షుడు RSP మద్దత్తు

Image Source| Social News XYZ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీ కార్మికులు తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు #BSP సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది.
రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసినపుడు, మరి వీళ్లను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదు?
అంగన్‌వాడీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ముఖ్యమంత్రి #KCR ను #BSP డిమాండ్ చేస్తుంది.అని డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్విట్టర్ (X) వేదిక గా తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.వెంటనే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
