జూలూరుపాడు మండలానికి పర్మనెంట్ ఏఓ ను నియమించాలి బి ఎస్ పి పార్టీ డిమాండ్

జూలూరుపాడు మండలానికి పర్మనెంట్ ఏఓ ను నియమించాలి బి ఎస్ పి పార్టీ డిమాండ్
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ జూలూరుపాడు న్యూస్: మండలంలోనీ పర్మనెంట్ ఏఓ లేక ఇంచార్జ్ ఏవో సమయానికి అందుబాటులో లేక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈరోజు శుక్రవారం జిల్లా ఏ డి ఏ గారికి పర్మనెంట్ ఏవోను నియమించాలి అంటూ బీఎస్పీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు వినతిపత్రం అందించడం జరిగినది. ఏ డి ఏ ఈ విషయం పై సానుకూలంగా స్పందించారు త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కోట దేవయ్య, మోదుగు రాము, సేవియా తదితరులు పాల్గొన్నారు.
