ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి

ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి


జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:


చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు సమీపంలో గల బంగారు మైసమ్మ గుడిలో బీఆర్‌‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »