జోరుగా సాగుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్రచారం

జోరుగా సాగుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్రచారం
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 9:దామరగిద్ద మండలం యల్సాన్ పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం టిఆర్ఎస్ నా పార్టీ నాయకులు కొనసాగిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారుకెసిఆర్ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలకు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలను రాష్ట్ర సాధనకై నిరంతరం శ్రమించి పేదరికం లేని సమాజాన్ని నిర్మూలొస్తే విద్యా వాద్యం పట్ల పటిష్టంగా పాల్గొని మెడికల్ కళాశాలలో ఆస్పత్రులు రైతుబంధు రైతు బీమా అంటే సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, పాల్గొన్నారు గ్రామ యువకుడు కాశి మాట్లాడుతూ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసి దొంగ ప్రమాణాలు చేస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని అన్నారు.