గులాబీ గూటిలో గుబులు… భవిష్యత్తు కార్యాచరణ పై నజర్ పెట్టిన నేతలు..

గులాబీ గూటిలో గుబులు… భవిష్యత్తు కార్యాచరణ పై నజర్ పెట్టిన నేతలు..
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమూలంగా మారనున్నాయ. అంటే అవుననే సమాధానం వస్తుంది పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బి ఆర్ ఎస్ భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల నుండి పై నేతలుగా ఎదిగిన వారెవరికి కూడా టిఆర్ఎస్ ఆది నాయకత్వం తగినప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంది.
2011 నుండి 2014 వరకు ఏమ పార్టీలుగా కార్యకర్తలు కూడా ప్రసాదన్న లో భాగస్వాములై పదవులు ఆశించకుండా పార్టీ కోసం ఉద్యమం కోసం పనిచేస్తూ వచ్చారు. చాలా మంది తమ ఆస్తులను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి లాటి దెబ్బలు జైలు జీవితం గడిపిన అనేక మంది యువకులు రాష్ట్ర ఏర్పడిన తర్వాత పరిస్థితి నెలకొన్నది. పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
ఇప్పటివరకు తెరచాటున ఉన్న భూస్వాములు పెతందారులు, అగ్రవర్ణలకు చెందిన నేతలు అందరూ తెరపైకి వచ్చి జిల్లాల వారిగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కెసిఆర్ బంధువులు వారు చెప్పుకునే అనేకమంది, అనేక మంది లీడర్లు కరీంనగర్,సిరిసిల్ల సిద్దిపేట,జగిత్యాల ఆడింది ఆట పాడింది పాటగా సాగించుకున్నారు.
పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసి వరకు జీవితాలను ధారబోసిన నేతలు ఎవరు కూడా అధిష్టానం దృష్టికి పోలేదు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ తలమునకలై ఉన్నారన్న భావనతో పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీ సేవలోనే కాలం గడిపారు. ఆ క్రమంలోనే పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి పెద్దపీట కీలక పదవులు అందరినీ నచ్చుకునేలా చేసింది.
టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రత్యామ్నాయ పార్టీలు కూడా సరైన స్థితిలో లేకపోవడంతో కిమ్మనకుంట గడిపారు గ్రామంలోనే 2023 ఎలక్షన్స్ లో ప్రత్యర్ధుల కంటే పార్టీ వారే బిఆర్ఎస్ ఓడించాలని ఆలోచన ఫలితంగానే ఆ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైందని టాక్ వచ్చింది.
చివరకు అగ్రనేతులే రంగంలోకి దిగి బుజ్జగింపులపర్వం మొదలుపెట్టిన. ఎల్లారేసరికి పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. మెజారిటీ సాధించడం ద్వారా రాష్ట్రంలో తిరిగి సత్తాపించుకోవాలని ఆశపడిన విఆర్ఎస్ అధినాయకత్వానికి రాజ పరిస్థితిలో మింగుడు పడడం లేదని తెలుస్తుంది. మూడు లోక్సభ స్థానాల్లోనూ టిఆర్ఎస్ ఆశించిన మేరకు గట్టి పోటీని ఇవ్వక పోయిందంటూ గులాబీ స్టేజిలో అంతర్గతంగా అంగీకరిస్తుండడం గమనార్వం. టిఆర్ఎస్ ముఖ్య నేతలు తమకు కూడా విజయ అవకాశాలు ఉన్నాయంటూ ప్రదర్శిస్తున్న జూన్ 4న తేలిపోవడం ఖాయమని చెబుతున్నారు.