ఫిర్యాదిదారుని యొక్క రవాణా భత్యం (Travel Allowance) బిల్లును ఆమోదింప చేయడానికి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ – టి. శ్రీధర్.
ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఇలా చేయండి :
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండన్న అనిశా అధికారులు అంతే కాకుండా వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్: acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశాను సంప్రదించవచ్చు