బీజేపీ రజక సెల్ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ రజక.

బీజేపీ రజక సెల్ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ రజక.
జ్ఞాన తెలంగాణ , న్యూస్.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్:
తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో రజక ఫెడరేషన్ లో 40 సంవత్సరాలుగా రజక సమాజానికి సేవలందించిన సుపరిడెంట్ అబ్దుల్ బసిత్ గారి పదవి విరమణ సందర్భంగా పుష్ప గుచ్చన్ని అందించి శాలువాతో సత్కరించిన.
బీజేపీ రజక సెల్ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ రజక.
రజక సంఘాల సమన్వయ కమిటీ చీఫ్ అడ్వైసర్ కోట్ల శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు .