మండగడ లో వినూత్నంగా బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం

మండగడ లో వినూత్నంగా బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం
జ్ఞాన తెలంగాణ జైనథ్ :
జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో బీజేపీ నాయకులు బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గెలిపే లక్ష్యంగా వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల యొక్క చిత్రాలను చూపిస్తూ బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో మండగడ బీజేపీ పార్టీ నాయకులు సిలిగం ఆశన్న, అక్నూర్ గణేష్, నర్ర లింగన్న తదితరులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.