పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 11.

భువనగిరి నియోజకవర్గకేంద్రంలో శనివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థికి బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు,కోలాట బృందాలతో పూలు చల్లుతూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు..జై కేసీఆర్, జై మల్లేశన్న, జయహో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు..ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు..

You may also like...

Translate »