బిఆర్ఎస్ కు బిగ్ షాక్:

బిఆర్ఎస్ కు బిగ్ షాక్:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9:

నారాయణపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గందె అనసూయ, చంద్రకాంత్ దంపతులు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. పార్టీ కండువగప్పి పార్టీ లోకి ఆహ్వానించిన
నారాయణపేట జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి గారు.గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ కి మున్సిపల్ శాఖలో పలురోడ్ల, డ్రైనేజీ, సిసి రోడ్లు ,అభివృద్ధిపై అనేక చర్యలు చేపడతానని సమానత్వంతో కూడిన కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం సమీస్తానని తెలియజేశారు.

You may also like...

Translate »