భువనగిరి కలక్టరేట్ లో కలెక్టర్ హనుమంతు కే. జండగే మీడియా సమావేశం.

భువనగిరి కలక్టరేట్ లో కలెక్టర్ హనుమంతు కే. జండగే మీడియా సమావేశం.
జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 11
భువనగిరి కలక్టరేట్ లో కలెక్టర్ హనుమంతు కే. జండగే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
నాలుగవ ఫేజ్ లో ఎన్నికలు ఈ నెల 13 న జరుగుతుంది. పోలింగ్ సమయం పెరిగింది.
2100 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. భువనగిరి లోక్ సభ పరిధి లో 18,08,585 ఓటర్లు ఉన్నారు.
హోమ్ పోలింగ్ వినియో గించుకో ని వారికి పోలింగ్ కేంద్రం లో తొలుత ప్రాధాన్యత ఉంటుంది.
దివ్యంగులకు వీల్ చైర్లు అందు బాటులో ఉన్నాయి.
220 రూట్స్ ఉన్నాయి. సెక్టార్ ఆఫీసర్ రూట్ లో ఉన్న పోలిం గ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి నీ సిబ్బంది తో తీసుకువెళ తారు.
సామాగ్రి పంపిణీ కి 7 అసెంబ్లీ నియోజక వర్గంలో 7 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశాము.
బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ 125 శాతం , వివి ప్యాట్ లను 140 శాతం అందు బాటులో ఉన్నాయి.
పోస్టల్ బ్యాలెట్ లు మూడు రకాలు ఉన్నాయి.
సర్వీస్ ఓటర్లు 656 ఉన్నాయి.
హోమ్ ఓటర్లు 1364 ఉన్నా యి. దీనిలో 1266 ఓటు హక్కు ను వినియోగించు కున్నారు.
మొత్తం ఉద్యోగులు 11,193 అన్నారు. (అంచనా)1423 బయటి నియోజక వర్గానికి చెందిన వారు . మన వద్ద ఉన్నవారు 9770 ఓట్లు ఉన్నాయి.
14 కోట్ల 68 లక్షలు సీజ్ చేశా రు. (నగదు, లిక్కర్ అన్ని కలిపి)
92 ఫిర్యాదులు సి విజిల్ లో వచ్చాయి.
1950 కాల్ సెంటర్ లో 63 కాల్స్ వచ్చాయి. ఓటర్ కార్డు కు సంబంధించిన కాల్స్ మాత్ర మే వచ్చాయి.
ప్రచారం ఈరోజు సాయత్రం 6 గంటల తో ముగుస్తుంది.
ఆరు తరువాత అభ్యర్థి తో పాటు మొత్తం ఐదుగురు ఇంటింటి ప్రచారం చేసుకో వచ్చు.
రాజేష్ చంద్ర కామెంట్స్ :
బూత్ లెవల్ లో బూత్ కు 100 మీటర్ల పరిధి లో ఆంక్షలు ఉన్నాయి.
కొన్ని బలగాలు ఇప్పటికే జిల్లాలో రిపోర్ట్ చేశాయి.
ప్రైవేట్ పార్టీ లకు అనుమతి లేదు.