జైనథ్ మండలంలోని భోరాజ్ చెక్ పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్

జ్ఞాన తెలంగాణ జూన్ 03:
జైనథ్ మండలంలోని భోరాజ్ చెక్ పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండల్వాడ నుండి ఆదిలాబాద్ వెళ్లే క్రమంలో మహాలక్ష్మి వాడ ఆదిలాబాద్ కు చెందిన ఉజిగిరి ప్రణిత అక్కడికక్కడే మరణించడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్న జైనథ్ ఎస్ ఐ పురుషోత్తం