బీంరక్ష ఫెడరేషన్ అధ్యక్షులు మట్టుపల్లి సుబ్బారాయుడికి అనారోగ్యం

బీంరక్ష ఫెడరేషన్ అధ్యక్షులు మట్టుపల్లి సుబ్బారాయుడికి అనారోగ్యం
పరామర్శించిన మాల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) భీం రక్ష ఫెడరేషన్ అధ్యక్షులురిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకుడు సోదరుడు మట్టు పల్లి సుబ్బారాయుడు అనారోగ్యం తో ఉండడం తో జాతీయ మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పరామర్శించారు.హైదరాబాదు లో మంగళవారం నాడు భీం రక్ష ఫెడరేషన్ అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకులు మట్టపల్లి సుబ్బారాయుడు అనారోగ్యానికి గురికాగా విశయం తెలుసుకున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య ఆయన నివాసానికి వెళ్లి మట్టు పల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం , కంటిచూపు కూడా మందగించడం టాయ్ కదలలేని స్థితిలో ఉన్న నాయకున్ని పరామర్శించారు. ఈ కార్యక్రమం లోమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నే శ్రీధర్, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోపోజు రమేష్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాలూకా రాజేష్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
