స్కూల్ విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేసిన

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ లోని గవర్నమెంట్ స్కూల్లో కౌన్సిలర్ బుడుముల యాదగిరి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »