నిరుద్యోగ సమస్యలు తెలవవు: అశోక్

నిరుద్యోగ సమస్యలు తెలవవు: అశోక్

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

వరంగల్- నల్గొండ- ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి,బి ఆర్ ఎస్ అభ్యర్థులకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు ఏమీ తెలియని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ అన్నారు. గురువారం నాడు వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గత పదేళ్ల నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నానని తనకు పట్టభద్రులందరూ అండగా నిలిచి గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్ల పరిపాలనలో బి.ఆర్ .ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.

You may also like...

Translate »