నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ న కు దరఖాస్తు చేసుకోండి

Image Source | L Hong To Rtai
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ న కు దరఖాస్తు చేసుకోండి
వివిధ కళాశాలలో, యూనివర్సిటీల్లో చదువుతున్న అర్హులైన నిరుపేద విద్యార్థిని,విద్యార్థుల నుండి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ నకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు నిర్ణయించింది రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థిని,విద్యార్థులు కొత్తగా అప్లై చేయవొచ్చునని తెలిపింది, గతంలో ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారు సంబంధిత సర్టిఫికెట్స్ తో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ ని సంప్రదించండి
వెబ్సైటు:scholarships.gov.in.