జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్: అంగడి వాడి టీచర్లకి పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

అంగడి వాడి టీచర్లకి పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

బి ఎల్ ఓ డబ్బులను వెంటనే ఇవ్వాలి డబ్బులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మార్వో లను సస్పెండ్ చేయాలి. ఏఐటియుసి నాయకులు చిరంజీవి.

అంగన్వాడి టీచర్స్ ఆయమ్మలకి పెండింగ్ వేతనాలు చెల్లించాలని బిఎల్ఓ డబ్బులు వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పేద ప్రజలకు పేద గర్భిణులకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ ఆయన వాళ్లకి వేతనాలు రాక ఇబ్బంది. పడుతున్నారు కావున ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి వారికి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత సమ్మె కాలంలో ఒప్పందం చేసిన ఇప్పటివరకు కనీసం స్పందించడం లేదన్నారు.
ఇప్పటికైనా టీచర్స్ ఆయమ్మలకి ఇద్దరికీ ఒకేసారి నెల రోజులపాటు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్స్ప్రెస్ టీచర్స్ మూడు లక్షలు రెండు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి వారికి సంబంధించిన.బిఎల్ఓ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ అధికారులు స్పందించకపోతే ఆందోళన కూడా చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు. ఆనంద్. ప్రేమ్. సంజీవ్. కుమార్. అశోక్. తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »