తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా

రాజమండ్రి

ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం

గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న పేపర్ మిల్ కార్మికులు

ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద పోలీసుల మోహరింపు

కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్న సుమారు 2,800 మంది కార్మికులు

అర్థంతరంగా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం

You may also like...

Translate »