భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’

Apr 27, 2024,


అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాజధాని ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని తెలిపారు. అగ్రరాజ్యంలో ఓ సంస్థ సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్-యూఎస్ నిలుస్తున్నాయని అన్నారు.

You may also like...

Translate »