తల్లి కలిసేందుకు అనుమతించండి

తల్లి కలిసేందుకు అనుమతించండి
న్యాయస్థానానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనతల్లి తో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత రౌస్ అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన కవిత తరపు న్యాయవాదులుతల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి లను కలుసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించిన కవిత