నూతన అధ్యక్షుని ఎన్నుకున్న ఎయిర్పోర్ట్ కాలనీ అసోసియేషన్

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ని
ఎయిర్పోర్ట్ కాలనీ లో వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నంబర్.1515/2006. ఎయిర్పోర్ట్ కాలనీ,పోచమ్మ గుడి దేవాలయంలో ఎయిర్పోర్ట్ కాలనీ ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఎయిర్పోర్ట్ కాలనీ అధ్యక్షులుగా సురేష్ గౌడ్, ఏకగ్రీవ ఎన్నిక, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సురేష్ గౌడ్ మాట్లాడుతూ నా వంతు సహాయ సహకారాలు అందించి కాలనీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎయిర్పోర్ట్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వై. సురేష్ గౌడ్ తెలిపారు
వైస్ ప్రెసిడెంట్: బూడిది రమేష్ ముదిరాజ్ వైస్ ప్రెసిడెంట్: రాచమల్ల గణేష్ జనరల్ సెక్రటరీ: బొల్లు సంజయ్ (బంటి)
జాయింట్ సెక్రెటరీ: వై
హనుమంతరావు జాయింట్
సెక్రెటరీ : జి. శ్రీనివాస్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్: జెనిగా మల్లేష్ యాదవ్ ట్రెజరర్: వై. శ్రీకాంత్ గౌడ్ (టింకు)
ట్రెజరర్ : చెక్కల సిద్ధులు ముదిరాజ్ బీసీ సెల్
కళ్లెం శ్రావణ్ గౌడ్ ఎస్టీ సెల్: వెంకటేష్ నాయక్
ఎస్సీ సెల్: బోల్లు సుధీర్ (టింకు) . కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు, సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధి కొరకై, ప్రజా సమస్యలు నిష్కారానికి అందుబాటులో ఉంటామని కమిటీ సభ్యులు తెలియజేశారు”

You may also like...

Translate »