విద్యుత్ జంక్షన్ వద్ద ఆందోళన


జ్ఞాన తెలంగాణ చేవెళ్ల

చేవెళ్ల మండలం ఈర్లపల్లి విద్యుత్ జంక్షన్ వద్ద ఎన్కేపల్లి గ్రామస్తుల ఆందోళన, ధర్నాకు దిగారు. చినుకు పడితే కరెంటు పోతుందని, దీనికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని, ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు సరిగా స్పందించడమే కాకుండా దురుసుగా మాట్లాడడం పట్ల విద్యుత్ జంక్షన్ వద్ద నిరసన, ధర్నా నిర్వహించారు.

You may also like...

Translate »