ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్

జ్ఞాన తెలంగాణ, అదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి వర్యులు సీతక్క గారికి వినతి పత్రం సమర్పించారు ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి .

మరియు కొమరం భీమ్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ద్వారా నిర్వహించే పోటీ పరీక్షలను సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆయా జిల్లా కేంద్రంలోనే పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సిడం సాయికుమార్ కుమ్ర అశోక్ Asu జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం అశోక్ AIFDS జిల్లా కార్యదర్శి నవీన్ TSF జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ సంతోష్ అనసూయ అశ్విని AISF జిల్లా నాయకులు తబ్రేస్ ఖాన్ SVA జిల్లా అధ్యక్షులు సుజయ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »