జూన్ 14 తో ముగుస్తున్న ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్!

చేసుకొని వారు ఇప్పుడే దరఖాస్తూ చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి.

ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది.

డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి.

జూన్ 14, 2024 లోపు ఉచితం గా మీ మొబైల్ లోనే లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో (₹50/-) చేసుకోండి.

You may also like...

Translate »