చాలాన్ల కంటే అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు

చాలాన్ల కంటే అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు
పశ్చిమ మండల డిసిపి విజయ్ కుమార్.
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) వాహనాల చాలాల కంటే అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని పశ్చిమ మండల డిసిపి విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా డిసిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ బైకు కారు తదితర ఏ వాహనాలైనా సరే చాలా నా సొమ్ముకు అదనంగా కోర్టు కానిస్టేబుళ్లు ఇతర పోలీసులు వసూలు చేస్తే వాహనదారులు సంబంధిత పీఎస్ అనే ఇన్స్పెక్టర్ కి చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా డబ్బు చెల్లించిన తర్వాత రషీద్ ఇవ్వకపోయినా చాలా చెల్లించిన సొమ్ముకు మధ్య వ్యత్యాసం అన్న తమకు చెబితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.