శంకర్ పల్లి నారాయణ పాఠశాలలో అకాడమిక్ ఫెర్

శంకర్ పల్లి నారాయణ పాఠశాలలో అకాడమిక్ ఫెర్


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్ పల్లి నారాయణ పాఠశాలలో ఘనంగా అకాడమిక్ ఫేర్, నిర్వహించడం జరిగింది. ఈ అకాడమిక్ ఫేర్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల డి, జి, ఎం , వెంకట వల్లి కుమార్ పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను, విద్యా నైపుణ్యాలను, వెలికి తీయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అకాడమిక్ ఫెర్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దివ్య, కోఆర్డినేటర్లు కనకరాజు, రాధిక, వనిత, డీన్ లు శ్రీకాంత్, కార్తీక్, వీ,పీ,లు సనావర్, భాగ్యలక్ష్మి, ఏవో రాజేందర్ రెడ్డి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »