ఘోర రోడ్డుప్రమాదం….నుజ్జు నుజ్జు ఐన తల

ఘోర రోడ్డుప్రమాదం….
మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగినది._

