బస్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల

చేవెళ్ల మండల పరిధిలో గల అనంతరం గ్రామానికి చెందిన
ఆవుల చిన్నయ్య రిటైడ్ టీచర్ గ్రామం అంతారం గత ఐదు నెలల క్రితం చేవెళ్ల నుండి తన నివాసనికి వెళ్తుండగా వికారాబాద్ డిపోకు చెందిన బస్సులో వెళ్తుండగా చేవెళ్ల లోని మహమూద్ హోటల్ దగ్గరకు రాగానే బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కండక్టర్ దగ్గర టికెట్ తీసుకుంటున్న చిన్నయ్య వెనకకి బస్సు మెట్లపై పడిపోవడం తో మెడలోని నరాలు చిట్లిపోయినాయి. హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు బుధవారంరాత్రి 12 గంటల సమయంలో మరణించారు రాని కుటుంబ సభ్యులు తెలియజేసారు అందరితో చాలా మంచిగా ఉండేవాడని తెలిపారు

You may also like...

Translate »