రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.

జ్ఞాన తెలంగాణా న్యూస్ వికారాబాద్ జిల్లా పులుసుమామిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవాబుపేట మండలం ఎలకొండ గ్రామానికి చెందిన వారు పని నిమిత్తం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండగా.. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

You may also like...

Translate »