తుక్కుగూడలో నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన

తుక్కుగూడలో నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన

  • బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు

జ్ఞాన తెలంగాణ, తుక్కుగూడ, మహేశ్వరం

నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్జి పెట్రోలు బంక్ ను మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు ప్రారంభించారు.తుక్కుగూడ – శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఏర్పాటు చేసిన బంక్ లో ప్రత్యేక పూజలు చేసి… యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.


శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ ప్రాంతంలో అనేక సంస్థలు రావటం సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కంటేకార్ మధుమోహన్, అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ ఎరుకల శివకుమార్ గౌడ్, కౌన్సిలర్లు రాజమోనీరాజు, జాపాల సుధాకర్, బోధ యాదగిరిరెడ్డి, స్వామి గౌడ్, బాలరాజు, ఆంజనేయులు, శివప్రసాద్ రెడ్డి, రాజు, గజ్జల బాలరాజు, గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్ సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు, బంక్ యాజమాన్యం కళ్లెం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You may also like...

Translate »