స్కూటీ చెట్టు కు డీ కొని ఒక వ్యక్తి కి తీవ్ర గాయాలు..


జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 31.

భువనగిరి కి చెందిన కడమంచి శ్రీశైలం 21సం వలిగొండ మండలం టేకుల సోమరం కు స్కూటీ పై వచ్చి తిరుగు ప్రయాణంలో టేకుల సోమారం లోనే చెట్టు కు స్కూటీ డీ కొని తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం 108 వలిగొండ అంబులెన్స్ లో భువనగిరి జిల్లా ఆసుపత్రి కి తరలించారు

You may also like...

Translate »