ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం

ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక (VIDEO)


అలాస్కా, తజికిస్తాన్‌లలో ఈ మధ్య వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. నేడు తజికిస్తాన్‌లో 4.6, అలాస్కాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒకే వారంలో అలాస్కాలో రెండు భయంకరమైన భూకంపాలు సంభవించాయి. జూలై 17న అక్కడ 7.3 తీవ్రతతో భూకంపం సంభవించగా, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో భయాందోళన నెలకొంది. తీరప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు

You may also like...

Translate »